#BreakingNews A #woman accuses lover of physical exploitation, holds sit-in protest at his house #WebduniaTelugu , ప్రేమ పేరుతో మోసం చేశాడని యువతి అతడి ఇంటి ముందు మౌనపోరాటానికి దిగింది. కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం మండలం లోని కీలేశపురం గ్రామానికి చెందిన పచ్చిగోళ్ళ జోసెఫ్ పెళ్లి చేసుకుంటానని నమ్మించి శారీరకంగా, ఆర్థికంగా మోసం చేశాడని యువతి భాగ్యలక్ష్మి ధర్నా చేసింది.